Tuesday, September 15, 2015

పోతన్న తెలుగుభాగవతం

Friday, September 11, 2015


పెద్దలు చెప్పిరి పరస్రీ కామం వలదని
విని ఊ కొడితిని అతి వివెక వంతునై
వయసు వ్యామొహ అలయొ లెక మదపు గాలియొ
అతి కామించి అధిగమించితిని అలుపెరగక
విలువ తెలియక విసిరెసితిని విచక్షణ లెకుండ
వారించి వాదించితిని వావి వరస తెలియక
వలపుల వ్యుహం లొ పడితిని వివరాలు ఎరుగక
కినుకు లేక కొరితిని కనులుమూసి కైపు లొ
తెలిసి పడితిని కామంద కూపము లొ కొరికల కైదునై
పావు నైతిని విది ఆడె వింత నాటకము లొ

ఈ బాదిక్రుత స్థితి నుండి నన్ను బహిర్గతముకావించురా    
ఆదరించి ఆసిర్వదించి అక్కున చెర్చుకొ  ఓ నా ఈశ్వరా!